పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
కీర్తనల గ్రంథము

కీర్తనల గ్రంథము అధ్యాయము 118

1 యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 2 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక. 3 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక. 4 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక. 5 ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు. 6 యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు? 7 యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను. 8 మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. 9 రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. 10 అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. 11 నలుదెసలా వారు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. 12 కందిరీగల్లాగా వారు నా మీద ముసురుకున్నారు. ముళ్ళ పొదల మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. 13 వారు నాపై దాడి చేసి పడదోశారు. కానీ యెహోవా నాకు సహాయం చేశాడు. 14 యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం. 15 నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది. 16 యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది. 17 నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను. 18 యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. 19 నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. 20 ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. 21 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు. 22 ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది. 23 ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం. 24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము. 25 యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు. 26 యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము. 27 యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి. 28 నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను. 29 యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.
1 యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. .::. 2 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక. .::. 3 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక. .::. 4 ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక. .::. 5 ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు. .::. 6 యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు? .::. 7 యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను. .::. 8 మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. .::. 9 రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. .::. 10 అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. .::. 11 నలుదెసలా వారు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. .::. 12 కందిరీగల్లాగా వారు నా మీద ముసురుకున్నారు. ముళ్ళ పొదల మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను. .::. 13 వారు నాపై దాడి చేసి పడదోశారు. కానీ యెహోవా నాకు సహాయం చేశాడు. .::. 14 యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం. .::. 15 నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది. .::. 16 యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది. .::. 17 నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను. .::. 18 యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. .::. 19 నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. .::. 20 ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. .::. 21 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు. .::. 22 ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది. .::. 23 ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం. .::. 24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము. .::. 25 యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు. .::. 26 యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము. .::. 27 యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి. .::. 28 నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను. .::. 29 యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 1  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 2  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 3  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 4  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 5  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 6  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 7  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 8  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 9  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 10  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 11  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 12  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 13  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 14  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 15  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 16  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 17  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 18  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 19  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 20  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 21  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 22  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 23  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 24  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 25  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 26  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 27  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 28  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 29  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 30  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 31  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 32  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 33  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 34  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 35  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 36  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 37  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 38  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 39  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 40  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 41  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 42  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 43  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 44  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 45  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 46  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 47  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 48  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 49  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 50  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 51  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 52  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 53  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 54  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 55  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 56  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 57  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 58  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 59  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 60  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 61  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 62  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 63  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 64  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 65  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 66  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 67  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 68  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 69  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 70  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 71  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 72  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 73  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 74  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 75  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 76  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 77  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 78  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 79  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 80  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 81  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 82  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 83  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 84  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 85  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 86  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 87  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 88  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 89  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 90  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 91  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 92  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 93  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 94  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 95  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 96  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 97  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 98  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 99  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 100  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 101  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 102  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 103  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 104  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 105  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 106  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 107  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 108  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 109  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 110  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 111  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 112  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 113  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 114  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 115  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 116  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 117  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 118  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 119  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 120  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 121  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 122  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 123  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 124  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 125  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 126  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 127  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 128  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 129  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 130  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 131  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 132  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 133  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 134  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 135  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 136  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 137  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 138  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 139  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 140  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 141  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 142  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 143  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 144  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 145  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 146  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 147  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 148  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 149  
  • కీర్తనల గ్రంథము అధ్యాయము 150  
×

Alert

×

Telugu Letters Keypad References