Telugu బైబిల్
దినవృత్తాంతములు మొదటి గ్రంథము మొత్తం 29 అధ్యాయాలు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8
బెన్యామీను వంశం
8:28-38; 1దిన 9:34-44
1 బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండో వాడు అష్బేలు,
2 మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా.
3 వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు,
4 అబీషూవ, నయమాను, అహోయహు,
5 గెరా, షెపూపాను, హూరాము పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8
6 ఏహూదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహతుకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.
7 ఏహూదు కొడుకులు నయమాను, అహీయా, గెరా. చివరివాడు గెరా మహానతుకు తరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, ఆహిహుదులకు తండ్రి.
8 షహరయీము మోయాబు దేశంలో తన భార్యలు హుషీము, బయరా అనే వాళ్ళని వదిలి వేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8
9 అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,
10 యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు.
11 హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు.
12 ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8
13 ఇంకా బెరీయా, షెమా అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశ నాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్క డి నుంచి వెళ్ళగొట్టారు.
14 బెరీయా కొడుకులు అహ్యో, షాషకు, యెరేమోతు,
15 జెబద్యా, అరాదు, ఏదెరు,
16 మిఖాయేలు, ఇష్పా, యోహా.
17 ఎల్పయలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8
18 ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు.
19 షిమీ కొడుకులు యాకీము, జిఖ్రీ, జబ్ది,
20 ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
21 అదాయా, బెరాయా, షిమ్రాతు.
22 షాషకు కొడుకులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
23 అబ్దోను, జిఖ్రీ, హానాను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8
24 హనన్యా, ఏలాము, అంతోతీయా,
25 ఇపెదయా, పెనూయేలు.
26 ఇక యెరోహాము కొడుకులు షంషెరై, షెహర్యా, అతల్యా,
27 యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ.
28
29 వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు. గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8
30 ఇతని పెద్దకొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు,
31 గెదోరు, అహ్యో, జెకెరు.
32
33 మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు.
34 నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8
35 యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకు మీకా పుట్టాడు.
36 మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనే వాళ్ళు.
37 ఆహాజుకు యెహోయాదా పుట్టాడు. యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ. జిమ్రీకి మోజా పుట్టాడు.
38 మోజాకి బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8
39 ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు.
40 ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు. ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.