ఎజ్రా 2 : 1 (TEV)
బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి
ఎజ్రా 2 : 2 (TEV)
యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది.
ఎజ్రా 2 : 3 (TEV)
పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు,
ఎజ్రా 2 : 4 (TEV)
షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు,
ఎజ్రా 2 : 5 (TEV)
ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,
ఎజ్రా 2 : 6 (TEV)
పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,
ఎజ్రా 2 : 7 (TEV)
ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
ఎజ్రా 2 : 8 (TEV)
జత్తూ వంశస్థులు తొమి్మదివందల నలువది యయిదుగురు,
ఎజ్రా 2 : 9 (TEV)
జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది,
ఎజ్రా 2 : 10 (TEV)
బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు,
ఎజ్రా 2 : 11 (TEV)
బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు,
ఎజ్రా 2 : 12 (TEV)
అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,
ఎజ్రా 2 : 13 (TEV)
అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,
ఎజ్రా 2 : 14 (TEV)
బిగ్వయి వంశస్థులు రెండు వేల ఏబది ఆరుగురు;
ఎజ్రా 2 : 15 (TEV)
ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు,
ఎజ్రా 2 : 16 (TEV)
అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు,
ఎజ్రా 2 : 17 (TEV)
బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు,
ఎజ్రా 2 : 18 (TEV)
యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు,
ఎజ్రా 2 : 19 (TEV)
హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,
ఎజ్రా 2 : 20 (TEV)
గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,
ఎజ్రా 2 : 21 (TEV)
బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,
ఎజ్రా 2 : 22 (TEV)
నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,
ఎజ్రా 2 : 23 (TEV)
అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,
ఎజ్రా 2 : 24 (TEV)
అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు,
ఎజ్రా 2 : 25 (TEV)
కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,
ఎజ్రా 2 : 26 (TEV)
రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు,
ఎజ్రా 2 : 27 (TEV)
మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,
ఎజ్రా 2 : 28 (TEV)
బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,
ఎజ్రా 2 : 29 (TEV)
నెబో వంశస్థులు ఏబది ఇద్దరు,
ఎజ్రా 2 : 30 (TEV)
మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు,
ఎజ్రా 2 : 31 (TEV)
ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
ఎజ్రా 2 : 32 (TEV)
హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,
ఎజ్రా 2 : 33 (TEV)
లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,
ఎజ్రా 2 : 34 (TEV)
యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,
ఎజ్రా 2 : 35 (TEV)
సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,
ఎజ్రా 2 : 36 (TEV)
యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల ఏబది ముగ్గురు
ఎజ్రా 2 : 37 (TEV)
ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,
ఎజ్రా 2 : 38 (TEV)
పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,
ఎజ్రా 2 : 39 (TEV)
హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,
ఎజ్రా 2 : 40 (TEV)
లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,
ఎజ్రా 2 : 41 (TEV)
గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,
ఎజ్రా 2 : 42 (TEV)
ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,
ఎజ్రా 2 : 43 (TEV)
నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,
ఎజ్రా 2 : 44 (TEV)
కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశ స్థులు,
ఎజ్రా 2 : 45 (TEV)
లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు,
ఎజ్రా 2 : 46 (TEV)
హాగాబు వంశస్థులు, షల్మయి వంశ స్థులు, హానాను వంశస్థులు,
ఎజ్రా 2 : 47 (TEV)
గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు,
ఎజ్రా 2 : 48 (TEV)
రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు,
ఎజ్రా 2 : 49 (TEV)
ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు,
ఎజ్రా 2 : 50 (TEV)
అస్నా వంశ స్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు,
ఎజ్రా 2 : 51 (TEV)
బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు,
ఎజ్రా 2 : 52 (TEV)
బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు,
ఎజ్రా 2 : 53 (TEV)
బర్కోసు వంశస్థులు, సీసెరా వంశ స్థులు, తెమహు వంశస్థులు,
ఎజ్రా 2 : 54 (TEV)
నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు,
ఎజ్రా 2 : 55 (TEV)
సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు,
ఎజ్రా 2 : 56 (TEV)
యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు,
ఎజ్రా 2 : 57 (TEV)
షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు,
ఎజ్రా 2 : 58 (TEV)
నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థు లును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.
ఎజ్రా 2 : 59 (TEV)
మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను.
ఎజ్రా 2 : 60 (TEV)
వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు.
ఎజ్రా 2 : 61 (TEV)
మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయు డైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొని వారి పేళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు.
ఎజ్రా 2 : 62 (TEV)
వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి.
ఎజ్రా 2 : 63 (TEV)
మరియు పారసీకుల అధికారిఊరీమును తుమీ్మ మును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను.
ఎజ్రా 2 : 64 (TEV)
సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను.
ఎజ్రా 2 : 65 (TEV)
వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి.
ఎజ్రా 2 : 66 (TEV)
వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,
ఎజ్రా 2 : 67 (TEV)
వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.
ఎజ్రా 2 : 68 (TEV)
కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి.
ఎజ్రా 2 : 69 (TEV)
పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.
ఎజ్రా 2 : 70 (TEV)
యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీ యులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70

BG:

Opacity:

Color:


Size:


Font: