దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 1 (ERVTE)
బెన్యామీను పెద్ద కుమారుని పేరు బెల. బెన్యామీను రెండవ కుమారుని పేరు అష్బేలు. అతని మూడవ కుమారుడు అహరహు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 2 (ERVTE)
బెన్యామీను నాల్గవ కుమారుడు నోహా. అయిదవవాడు రాపా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 3 (ERVTE)
[This verse may not be a part of this translation]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 4 (ERVTE)
[This verse may not be a part of this translation]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 5 (ERVTE)
[This verse may not be a part of this translation]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 6 (ERVTE)
[This verse may not be a part of this translation]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 7 (ERVTE)
[This verse may not be a part of this translation]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 8 (ERVTE)
మోయాబు దేశంలో షహరయీము తన భార్యలగు హూషీము, బయరాలకు విడాకులిచ్చాడు. ఇది జరిగిన పిమ్మట మరో భార్య ద్వారా అతనికి పిల్లలు కలిగారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 9 (ERVTE)
[This verse may not be a part of this translation]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 10 (ERVTE)
[This verse may not be a part of this translation]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 11 (ERVTE)
షహరయీముకు హూషీము వల్ల అహీటూబు, ఎల్పయలు అనేవారు పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 12 (ERVTE)
[This verse may not be a part of this translation]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 13 (ERVTE)
[This verse may not be a part of this translation]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 14 (ERVTE)
బెరీయా కుమారులు షాషకు, యెరేమోతు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 15 (ERVTE)
జెబద్యా, అరాదు, ఏదెరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 16 (ERVTE)
మిఖాయేలు, ఇష్పా, యోహా అనేవారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 17 (ERVTE)
ఎల్పయలు కుమారులు జెబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 18 (ERVTE)
ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనేవారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 19 (ERVTE)
షిమీ కుమారులు యాకీము, జిక్రీ, జబ్ది,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 20 (ERVTE)
ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 21 (ERVTE)
అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 22 (ERVTE)
షాషకు కుమారులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 23 (ERVTE)
అబ్దోను, జిఖ్రి, హానాను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 24 (ERVTE)
హనన్యా, ఏలాము, అంతోతీయా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 25 (ERVTE)
ఇపెదయా, పెనూయేలు అనేవారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 26 (ERVTE)
యెరోహాము కుమారులు షంషెరై, షెహర్యా, అతల్యా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 27 (ERVTE)
యూరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ అనేవారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 28 (ERVTE)
వీరంతా కుటుంబ పెద్దలు. వారు తమ వంశ చరిత్రలో నాయకులుగా పేర్కొనబడ్డారు. వారు యెరూషలేములో నివసించారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 29 (ERVTE)
యెహీయేలు అనేవాడు గిబియోను తండ్రి. యెహీయేలు భార్య మయకా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 30 (ERVTE)
యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని ఇతర కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 31 (ERVTE)
గెదోరు, అహ్యో, జెకెరు, మరియు మిక్లోతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 32 (ERVTE)
మిక్లోతు కుమారుని పేరు షిమ్యా. ఈ కుమారులు కూడ వారి బంధువులకు దగ్గరగనే యెరూషలేములో నివసించారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 33 (ERVTE)
నేరు కుమారుడు కీషు. కీషు కుమారుడు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, మరియు ఎష్బయలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 34 (ERVTE)
యోనాతాను కుమారుడు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 35 (ERVTE)
మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు అనేవారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 36 (ERVTE)
ఆహాజు కుమారుడు యెహోయాదా. యెహోయాదా కుమారులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ అనేవారు. జిమ్రీ కుమారుడు మెజా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 37 (ERVTE)
మెజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రాపా. రాపా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 38 (ERVTE)
ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారి పేర్లు అజీక్రాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వీరంతా ఆజేలు కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 39 (ERVTE)
ఆజేలు సోదరుని పేరు ఏషెకు. ఏషెకు కుటుంబీకులు, ఏషెకు కుమారులెవరనగా: ఏషెకు పెద్ద కుమారుడు ఊలాము, రెండవ కుమారుడు యెహూషు, మూడవ కుమారుడు ఎలీపేలెటు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 40 (ERVTE)
ఊలాము కుమారులు ధనుర్బాణాలు పట్టగల నేర్పరులు, బలమైన సైనికులు. వారికి చాలా మంది కుమారులు, మనుమలు ఉన్నారు. కొడుకులు, మనుమలు అంతా నూట ఏబది మంది ఉన్నారు. వీరంతా బెన్యామీను సంతతివారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:


Size:


Font: