ఆదికాండము 36 : 1 (ERVTE)
ఏశావు కుటుంబ జాబితా ఇది: (ఎదోము అని కూడ అతనికి పేరు) ఏశావు కనాను దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు.
ఆదికాండము 36 : 2 (ERVTE)
ఏశావు భార్యలు ఎవరంటే: ఆదా, హిత్తీవాడైన ఏలోను కుమార్తె అహోలీబామా, హివ్వీవాడైన సిబ్యోను కుమారుడు అనా కుమార్తె,
ఆదికాండము 36 : 3 (ERVTE)
బాశెమతు, ఇశ్మాయేలు కుమార్తె, నెబాయోతు సోదరి.
ఆదికాండము 36 : 4 (ERVTE)
ఎలీఫజు అనే కుమారుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమారుని బాశెమతు ఏశావుకు కన్నది.
ఆదికాండము 36 : 5 (ERVTE)
అహోలీబామా ఏశావుకు ముగ్గురు కుమారులను కన్నది: యూషు, యాలాము, కోరహు. వీరు ఏశావు కుమారులు. వీరు కనాను దేశంలో పుట్టారు.
ఆదికాండము 36 : 6 (ERVTE)
[This verse may not be a part of this translation]
ఆదికాండము 36 : 7 (ERVTE)
[This verse may not be a part of this translation]
ఆదికాండము 36 : 8 (ERVTE)
[This verse may not be a part of this translation]
ఆదికాండము 36 : 9 (ERVTE)
ఎదోమి ప్రజలకు ఏశావు తండ్రి. శేయీరు (ఎదోము) కొండ ప్రాంతంలో నివసిస్తోన్న ఏశావు కుటుంబంలోని వాళ్ల పేర్లు యివి:
ఆదికాండము 36 : 10 (ERVTE)
ఏశావు కుమారులు ఎలీఫజు, ఏశావు, ఆదాలకు పుట్టిన కుమారుడు. రగూయేలు, ఏశావు, బాశెమతులకు పుట్టిన కుమారుడు.
ఆదికాండము 36 : 11 (ERVTE)
ఎలీఫజుకు అయిదుగురు కుమారులు: తేమాను, ఓమారు, సెపో, గాతాము మరియు కనజు.
ఆదికాండము 36 : 12 (ERVTE)
ఎలీఫెజుకు తిమ్నా అనే ఒక దాసి కూడ ఉంది. తిమ్నా, ఎలీఫజులకు అమాలేకు పుట్టాడు.
ఆదికాండము 36 : 13 (ERVTE)
రగూయేలుకు ముగ్గురు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు బాశెమతు మూలంగా ఏశావుకు మనుమళ్లు.
ఆదికాండము 36 : 14 (ERVTE)
అనా కుమార్తె అహోలీబామా ఏశావుకు మూడవ భార్య. (అనా సిబ్యోను కుమారుడు) ఏశావు, అహోలీబామాలకు పుట్టిన పిల్లలు: యూషు, యాలాము, కోరహు.
ఆదికాండము 36 : 15 (ERVTE)
ఏశావు ద్వారా వచ్చిన వంశాలు యివి: ఏశావు మొదటి కుమారుడు ఎలీఫజు. ఎలీఫజుకు పుట్టిన వారు: తేమాను, ఓమారు, సెపో, కనజు.
ఆదికాండము 36 : 16 (ERVTE)
కోరహు, గాతాము, అమాలేకు. ఈ వంశాలన్నీ ఏశావు భార్య ఆదానుండి ఉద్భవించాయి
ఆదికాండము 36 : 17 (ERVTE)
ఏశావు కుమారుడు రగూయేలు ఈ కింది కుటుంబాలకు తండ్రి: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. ఈ కుటుంబాలన్నీ ఏశావు భార్య బాశెమతు నుండి ఉద్భవించాయి.
ఆదికాండము 36 : 18 (ERVTE)
అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామాకు యూషు, యగ్లాము, కోరహు పుట్టారు. ఈ ముగ్గురు వారికి పుట్టిన కుటుంబాలకు పెద్దలు.
ఆదికాండము 36 : 19 (ERVTE)
ఈ కుటుంబాలన్నీ ఏశావునుండి ఉద్భవించాయి.
ఆదికాండము 36 : 20 (ERVTE)
ఏశావుకంటె ముందు హోరీవాడైన శేయీరు ఎదోములో నివసించాడు. శేయీరు కుమారులు వీరు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
ఆదికాండము 36 : 21 (ERVTE)
దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఏశావు (ఎదోము) ప్రాంతంనుండి వచ్చిన హోరీయ కుటుంబ నాయకులు.
ఆదికాండము 36 : 22 (ERVTE)
హోరీ, హేమీము. వీరికి లోతాను తండ్రి. (తిమ్నా లోతాను సోదరి.)
ఆదికాండము 36 : 23 (ERVTE)
అల్వాన్, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. వీరి తండ్రి శోబాలు.
ఆదికాండము 36 : 24 (ERVTE)
సిబ్యోనుకు ఇద్దరు కుమారులు. అయ్యా, అనా. (అనా తన తండ్రి గాడిదలను కాస్తూ ఉండగా ఎడారిలో ఉష్ణధారలను కనుగొన్నవాడు.)
ఆదికాండము 36 : 25 (ERVTE)
దిషాను, అహోలీబామా అనే వారికి అనా తండ్రి.
ఆదికాండము 36 : 26 (ERVTE)
దిషోనుకు నలుగురు కుమారులు: హెన్దూను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
ఆదికాండము 36 : 27 (ERVTE)
ఏసెరుకు ముగ్గురు కుమారులు: బిల్హాను, జవాను, అకాను.
ఆదికాండము 36 : 28 (ERVTE)
దీషానుకు ఇద్దరు కుమారులు: ఊజు, అరాను.
ఆదికాండము 36 : 29 (ERVTE)
హోరీ కుటుంబాల పెద్దల పేర్లు ఇవి: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
ఆదికాండము 36 : 30 (ERVTE)
దిషోను, ఏసెరు, దీషాను, శేయీరు (ఎదోము) దేశంలో నివసించిన కుటుంబాల పెద్దలు వీరంతాను.
ఆదికాండము 36 : 31 (ERVTE)
అప్పట్లో, ఎదోములో రాజులు ఉన్నారు. ఇశ్రాయేలీయుల రాజులకంటె చాలా ముందే ఎదోములో రాజులు ఉన్నారు.
ఆదికాండము 36 : 32 (ERVTE)
బెయారు కుమారుడు బెల ఎదోమును పాలించిన ఒక రాజు. అతడు దిన్హాబా పట్టణమును పాలించాడు.
ఆదికాండము 36 : 33 (ERVTE)
బెల చనిపోయినప్పుడు యోబాబు రాజయ్యాడు. యోబాబు బొస్రావాడైన జెరహు కుమారుడు.
ఆదికాండము 36 : 34 (ERVTE)
యోబాబు చనిపోయినప్పుడు హుషాము పాలించాడు. హుషాము తేమాని ప్రజల దేశవాసి.
ఆదికాండము 36 : 35 (ERVTE)
హుషాము చనిపోయాక హదదు ఆ ప్రాంతాన్ని పాలించాడు. బదదు కుమారుడు హదదు. (మోయాబు దేశంలో మిద్యానును జయించినవాడు హదదు.) హదదు అవీతు పట్టణంవాడు.
ఆదికాండము 36 : 36 (ERVTE)
హదదు మరణించాక శమ్లా ఆ దేశాన్ని పాలించాడు. శమ్లా మశ్రేకనుండి వచ్చినవాడు.
ఆదికాండము 36 : 37 (ERVTE)
శమ్లా మరణించాక షావూలు ఆ ప్రాంతాన్ని పాలించాడు. యూఫ్రటీసు నదీ ప్రాంతంలోని రహెబోతువాడు షావూలు.
ఆదికాండము 36 : 38 (ERVTE)
షావూలు మరణానంతరం బయల్ హానాను ఆ దేశాన్ని పాలించాడు. అక్బోరు కుమారుడు బయల్ హనాను.
ఆదికాండము 36 : 39 (ERVTE)
బయల్ హనాను మరణించాక హదదు (హదరు) ఆ దేశాన్ని పాలించాడు. హదదు పాపు నగరవాసి. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కుమార్తె. (మత్రేదు తండ్రి మేజాహాబు).
ఆదికాండము 36 : 40 (ERVTE)
[This verse may not be a part of this translation]
ఆదికాండము 36 : 41 (ERVTE)
[This verse may not be a part of this translation]
ఆదికాండము 36 : 42 (ERVTE)
[This verse may not be a part of this translation]
ఆదికాండము 36 : 43 (ERVTE)
[This verse may not be a part of this translation]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43

BG:

Opacity:

Color:


Size:


Font: