“నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.” [QBR2] అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.
కీర్తనల గ్రంథము 110 : 2 (ERVTE)
నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను [QBR2] వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 110 : 3 (ERVTE)
నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు. [QBR2] నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది. [QBR] ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం [QBR2] రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది. [*ఇప్పుడు … వస్తుంది హెబ్రీ భాషలో ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం. ఇది అక్షరార్థంగా: “గర్భంనుండి పరిశుద్ద ప్రకాశం నీది. నీ యౌవనపు నీ మంచు నీకు సూర్యోదయగా ఆయినది.]
కీర్తనల గ్రంథము 110 : 4 (ERVTE)
యెహోవా ఒక వాగ్దానం చేసాడు. [QBR2] యెహోవా తన మనస్సు మార్చుకోడు. [QBR] “నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు. [QBR2] నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా వున్నట్లు ఉంది.”
కీర్తనల గ్రంథము 110 : 5 (ERVTE)
నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు. [QBR2] ఆయన కోపమముతో రాజులను చితకగొడతాడు.
కీర్తనల గ్రంథము 110 : 6 (ERVTE)
దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు. [QBR2] ఆ గొప్ప దేశంలో దేవుడు చచ్చిన వారి శవాలతో నేలనిండి పోయింది!
కీర్తనల గ్రంథము 110 : 7 (ERVTE)
మార్గంలోని సెలయేటినుండి [†సెలయేరు ఇది యెరూషలేములో గీహోను ఊట కావచ్చు. రాజుగా అభిషేకించుటకు వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ ఆగివుండవచ్చు.] రాజు మంచినీరు తాగుతాడు. [QBR2] ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు. [PE]