కీర్తనల గ్రంథము 140 : 1 (ERVTE)
యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. [QBR2] కృ-రుల నుండి నన్ను కాపాడుము. [QBR]
కీర్తనల గ్రంథము 140 : 2 (ERVTE)
ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. [QBR2] వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు. [QBR]
కీర్తనల గ్రంథము 140 : 3 (ERVTE)
వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి [QBR2] వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.
కీర్తనల గ్రంథము 140 : 4 (ERVTE)
యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. [QBR2] కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు. [QBR]
కీర్తనల గ్రంథము 140 : 5 (ERVTE)
ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు. [QBR2] నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు. [QBR2] నా దారిలో వారు ఉచ్చు పెడతారు.
కీర్తనల గ్రంథము 140 : 6 (ERVTE)
యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను. [QBR2] యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. [QBR]
కీర్తనల గ్రంథము 140 : 7 (ERVTE)
యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు. [QBR2] నీవు ఇనుప టొపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు. [QBR]
కీర్తనల గ్రంథము 140 : 8 (ERVTE)
యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు. [QBR2] వారి పథకాలు నెగ్గనీయకు.
కీర్తనల గ్రంథము 140 : 9 (ERVTE)
యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము. [QBR2] ఆ మనుష్యులు చెడు కార్యాలు తల పెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చెయుము. [QBR]
కీర్తనల గ్రంథము 140 : 10 (ERVTE)
వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము. [QBR2] నా శత్రువులను అగ్నిలో పడవేయుము. [QBR2] వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము. [QBR]
కీర్తనల గ్రంథము 140 : 11 (ERVTE)
యెహోవా, ఆ అబద్దికులను బతుకనియ్యకుము. [QBR2] ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము. [QBR]
కీర్తనల గ్రంథము 140 : 12 (ERVTE)
పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు. [QBR2] నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 140 : 13 (ERVTE)
యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తాను. [QBR2] నీ సన్నిధానంలో వారు నివసిస్తారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: