కీర్తనల గ్రంథము 93 : 1 (ERVTE)
యెహోవాయే రాజు! ప్రభావము, బలము, ఆయన వస్త్రములవలె ధరించాడు. కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
కీర్తనల గ్రంథము 93 : 2 (ERVTE)
దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
కీర్తనల గ్రంథము 93 : 3 (ERVTE)
యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది. ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
కీర్తనల గ్రంథము 93 : 4 (ERVTE)
పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి. కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు. యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి. నీ పవిత్ర ఆలయం చాలాకాలం వరకు నిలిచి ఉంటుంది.
కీర్తనల గ్రంథము 93 : 5 (ERVTE)
[This verse may not be a part of this translation]

1 2 3 4 5

BG:

Opacity:

Color:


Size:


Font: