దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 1 (IRVTE)
ఆది పితరులు వంశస్థులు
1:5-7; ఆది 10:2-5
1:8-16; ఆది 10:6-20
1:17-23; ఆది 10:21-31; 11:10-27
1:29-31; ఆది 25:12-16
1:32-33; ఆది 25:1-4
1:35-37; ఆది 36:10-14
1:38-42; ఆది 36:20-28
ఆదాము కొడుకు షేతు. షేతు కొడుకు ఎనోషు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 2 (IRVTE)
ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 3 (IRVTE)
యెరెదు కొడుకు హనోకు. హనోకు కొడుకు మెతూషెల. మెతూషెల కొడుకు లెమెకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 4 (IRVTE)
లెమెకు కొడుకు నోవహు. నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 5 (IRVTE)
యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 6 (IRVTE)
గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనే వాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 7 (IRVTE)
యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 8 (IRVTE)
హాము కొడుకులు ఎవరంటే, కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనే వాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 9 (IRVTE)
కూషు కొడుకులు వీళ్ళు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. ఇక రాయమా కొడుకులు షెబా, దదాను అనే వాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 10 (IRVTE)
కూషుకు నిమ్రోదు పుట్టాడు. ఈ నిమ్రోదు భూమి మీద మొదటి విజేత.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 11 (IRVTE)
ఇక మిస్రాయిము లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 12 (IRVTE)
పత్రుసీయులు అనే జాతులకు తండ్రి. ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులూ కఫ్తోరీయులూ కూడా మిస్రాయిము సంతతివారే.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 13 (IRVTE)
కనానుకు మొదటగా సీదోను పుట్టాడు. తరువాత హేతు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 14 (IRVTE)
ఇతడు యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 15 (IRVTE)
హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 16 (IRVTE)
అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అనే జాతులకు మూలపురుషుడు కూడా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 17 (IRVTE)
షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు అనే వాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 18 (IRVTE)
అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 19 (IRVTE)
ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెలెగు అనేవాడి రోజుల్లో ప్రాంతాలుగా భూమి విభజన జరిగింది. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని సోదరుడి పేరు యొక్తాను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 20 (IRVTE)
యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 21 (IRVTE)
హదోరము, ఊజాలు, దిక్లాను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 22 (IRVTE)
ఏబాలు, అబీమాయేలు, షేబా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 23 (IRVTE)
ఓఫీరు, హవీలా, యోబాలు పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 24 (IRVTE)
షేముకు అర్పక్షదు, అర్పక్షదుకు షేలహు, షేలహుకు ఏబెరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 25 (IRVTE)
ఏబెరుకు పెలెగు, పెలెగుకు రయూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 26 (IRVTE)
రయూకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 27 (IRVTE)
తెరహుకు అబ్రాహాము అనే పేరు పెట్టిన అబ్రామూ పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 28 (IRVTE)
అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 29 (IRVTE)
వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 30 (IRVTE)
మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 31 (IRVTE)
యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 32 (IRVTE)
అబ్రాహాము ఉంపుడుకత్తె అయిన కెతూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకూ, షూవహు. వీళ్ళలో యొక్షానుకు షేబా, దదానూ అనే కొడుకులు పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 33 (IRVTE)
మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్ళంతా కెతూరా సంతానం.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 34 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 35 (IRVTE)
అబ్రాహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కొడుకులు ఏశావు, యాకోబు. ఏశావు కొడుకులు ఎవరంటే ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు అనే వాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 36 (IRVTE)
వీళ్ళలో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా అమాలేకు అనేవాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 37 (IRVTE)
రెయూవేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 38 (IRVTE)
శేయీరు కొడుకులు, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 39 (IRVTE)
లోతాను కొడుకులు, హోరీ, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 40 (IRVTE)
శోబాలు కొడుకులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 41 (IRVTE)
అనా కొడుకు పేరు దిషోను. దిషోను కొడుకులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 42 (IRVTE)
ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, అరాను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 43 (IRVTE)
ఎదోము రాజులు
1:43-54; ఆది 36:31-43
ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 44 (IRVTE)
బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 45 (IRVTE)
యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడయిన హుషాము రాజు అయ్యాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 46 (IRVTE)
హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడూ, బెదెదు కొడుకూ అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 47 (IRVTE)
హదదు చనిపోయిన తరువాత మశ్రేకా అనే ఊరికి చెందిన శమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 48 (IRVTE)
శమ్లా చనిపోయిన తరువాత నది తీరంలో ఉన్న రహెబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 49 (IRVTE)
షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్‌ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 50 (IRVTE)
బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మేజాహాబుకు పుట్టింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 51 (IRVTE)
హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 52 (IRVTE)
అహలీబామా, ఏలా, పీనోను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 53 (IRVTE)
కనజు, తేమాను, మిబ్సారు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 54 (IRVTE)
మగ్దీయేలు, ఈలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54