దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 1 (IRVTE)
{దావీదు కుటుంబం} (3:1-4; 2సమూ 3:2-5) (3:5-8; 2సమూ 5:14-16; 1దిన 14:4-7) [PS] దావీదుకు హెబ్రోనులో పుట్టిన కొడుకులు వీళ్ళు: పెద్దకొడుకు పేరు అమ్నోను. ఇతని తల్లి అహీనోయము. ఈమెది యెజ్రెయేలు పట్టణం. [PE][PS] రెండవ వాడు దానియేలు. ఇతని తల్లి పేరు అబీగయీలు. ఈమెది కర్మెల్ గ్రామం. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 2 (IRVTE)
మూడవ వాడు అబ్షాలోము. ఇతని తల్లి పేరు మయకా. ఈమె గెషూరు దేశానికి రాజు తల్మయి కూతురు. [PE][PS] నాలుగో వాడు అదోనీయా. ఇతని తల్లి పేరు హగ్గీతు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 3 (IRVTE)
అయిదోవాడు షెఫట్య. ఇతని తల్లి పేరు అబీటలు. [PE][PS] ఆరోవాడు ఇత్రెయాము. ఇతని తల్లి ఎగ్లా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 4 (IRVTE)
ఈ ఆరుగురూ అతనికి హెబ్రోనులో పుట్టారు. ఇక్కడ దావీదు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు. [PE][PS] యెరూషలేములో అతడు ముప్ఫై మూడు సంవత్సరాలు పరిపాలించాడు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 5 (IRVTE)
యెరూషలేములో అతనికి అమ్మీయేలు కూతురు బత్షెబ వల్ల షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కొడుకులు పుట్టారు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 6 (IRVTE)
దావీదుకి కలిగిన మిగిలిన తొమ్మిదిమంది కొడుకుల పేర్లు ఏమిటంటే, ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 7 (IRVTE)
నోగహు, నెపెగు, యాఫీయ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 8 (IRVTE)
ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనే వాళ్ళు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 9 (IRVTE)
వీళ్ళంతా దావీదు కొడుకులు, అతని ఉంపుడుకత్తెల వల్ల కలిగిన సంతానం కాదు. వీళ్ళందరికీ సోదరి తామారు. [PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 10 (IRVTE)
{సొలొమోను కుటుంబం} [PS] సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 11 (IRVTE)
యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు అహజ్యా. అహజ్యా కొడుకు యోవాషు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 12 (IRVTE)
యోవాషు కొడుకు అమజ్యా. అమజ్యా కొడుకు అజర్యా. అజర్యా కొడుకు యోతాము. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 13 (IRVTE)
యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 14 (IRVTE)
మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 15 (IRVTE)
యోషీయా కొడుకులెవరంటే పెద్దవాడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 16 (IRVTE)
యెహోయాకీము కొడుకు యెకొన్యా. అతని కొడుకు సిద్కియా ఆఖరి రాజు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 17 (IRVTE)
యెకొన్యా కొడుకులు అసీరు, షయల్తీయేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 18 (IRVTE)
మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 19 (IRVTE)
పెదాయా కొడుకులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కొడుకులు మెషుల్లాము, హనన్యా. వీళ్ళ సోదరి షెలోమీతు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 20 (IRVTE)
అతనికి ఇంకో ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్హెసేద్. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 21 (IRVTE)
హనన్యా వారసులు పెలట్యా, యెషయా, రెఫాయా కొడుకులు, అర్నాను కొడుకులు, ఓబద్యా కొడుకులు, షెకన్యా కొడుకులు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 22 (IRVTE)
షెకన్యా కొడుకుల్లో షేమయా అనేవాడున్నాడు. షెమయాకు ఆరుగురు కొడుకులున్నారు. వాళ్ళెవరంటే, హట్టూషు, ఇగాలు, బారియహూ, నెయర్యా, షాపాతు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 23 (IRVTE)
నెయర్యాకు ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళు ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 24 (IRVTE)
ఎల్యోయేనైకి ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళు హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనానీ. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: