దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 1 (IRVTE)
దావీదు కుటుంబం
3:1-4; 2సమూ 3:2-5
3:5-8; 2సమూ 5:14-16; 1దిన 14:4-7
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 2 (IRVTE)
దావీదుకు హెబ్రోనులో పుట్టిన కొడుకులు వీళ్ళు: పెద్దకొడుకు పేరు అమ్నోను. ఇతని తల్లి అహీనోయము. ఈమెది యెజ్రెయేలు పట్టణం. రెండవ వాడు దానియేలు. ఇతని తల్లి పేరు అబీగయీలు. ఈమెది కర్మెల్ గ్రామం.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 3 (IRVTE)
మూడవ వాడు అబ్షాలోము. ఇతని తల్లి పేరు మయకా. ఈమె గెషూరు దేశానికి రాజు తల్మయి కూతురు. నాలుగో వాడు అదోనీయా. ఇతని తల్లి పేరు హగ్గీతు. అయిదోవాడు షెఫట్య. ఇతని తల్లి పేరు అబీటలు. ఆరోవాడు ఇత్రెయాము. ఇతని తల్లి ఎగ్లా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 4 (IRVTE)
ఈ ఆరుగురూ అతనికి హెబ్రోనులో పుట్టారు. ఇక్కడ దావీదు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 5 (IRVTE)
యెరూషలేములో అతడు ముప్ఫై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 6 (IRVTE)
యెరూషలేములో అతనికి అమ్మీయేలు కూతురు బత్షెబ వల్ల షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కొడుకులు పుట్టారు. దావీదుకి కలిగిన మిగిలిన తొమ్మిదిమంది కొడుకుల పేర్లు ఏమిటంటే, ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 7 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 8 (IRVTE)
ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనే వాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 9 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 10 (IRVTE)
వీళ్ళంతా దావీదు కొడుకులు, అతని ఉంపుడుకత్తెల వల్ల కలిగిన సంతానం కాదు. వీళ్ళందరికీ సోదరి తామారు. సొలొమోను కుటుంబం
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 11 (IRVTE)
సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 12 (IRVTE)
యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు అహజ్యా. అహజ్యా కొడుకు యోవాషు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 13 (IRVTE)
యోవాషు కొడుకు అమజ్యా. అమజ్యా కొడుకు అజర్యా. అజర్యా కొడుకు యోతాము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 14 (IRVTE)
యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 15 (IRVTE)
మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 16 (IRVTE)
యోషీయా కొడుకులెవరంటే పెద్దవాడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 17 (IRVTE)
యెహోయాకీము కొడుకు యెకొన్యా. అతని కొడుకు సిద్కియా ఆఖరి రాజు. యెకొన్యా కొడుకులు అసీరు, షయల్తీయేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 18 (IRVTE)
మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 19 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 20 (IRVTE)
పెదాయా కొడుకులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కొడుకులు మెషుల్లాము, హనన్యా. వీళ్ళ సోదరి షెలోమీతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 21 (IRVTE)
అతనికి ఇంకో ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్హెసేద్.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 22 (IRVTE)
హనన్యా వారసులు పెలట్యా, యెషయా, రెఫాయా కొడుకులు, అర్నాను కొడుకులు, ఓబద్యా కొడుకులు, షెకన్యా కొడుకులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 23 (IRVTE)
షెకన్యా కొడుకుల్లో షేమయా అనేవాడున్నాడు. షెమయాకు ఆరుగురు కొడుకులున్నారు. వాళ్ళెవరంటే, హట్టూషు, ఇగాలు, బారియహూ, నెయర్యా, షాపాతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 24 (IRVTE)
నెయర్యాకు ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళు ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము. ఎల్యోయేనైకి ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళు హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనానీ.
❮
❯