దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 1 (IRVTE)
బెన్యామీను వంశం
8:28-38; 1దిన 9:34-44 బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండో వాడు అష్బేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 2 (IRVTE)
మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 3 (IRVTE)
వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 4 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 5 (IRVTE)
గెరా, షెపూపాను, హూరాము పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 6 (IRVTE)
ఏహూదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహతుకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 7 (IRVTE)
ఏహూదు కొడుకులు నయమాను, అహీయా, గెరా. చివరివాడు గెరా మహానతుకు తరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, ఆహిహుదులకు తండ్రి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 8 (IRVTE)
షహరయీము మోయాబు దేశంలో తన భార్యలు హుషీము, బయరా అనే వాళ్ళని వదిలి వేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 9 (IRVTE)
అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 10 (IRVTE)
యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 11 (IRVTE)
హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 12 (IRVTE)
ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 13 (IRVTE)
ఇంకా బెరీయా, షెమా అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశ నాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్క డి నుంచి వెళ్ళగొట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 14 (IRVTE)
బెరీయా కొడుకులు అహ్యో, షాషకు, యెరేమోతు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 15 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 16 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 17 (IRVTE)
ఎల్పయలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 18 (IRVTE)
ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 19 (IRVTE)
షిమీ కొడుకులు యాకీము, జిఖ్రీ, జబ్ది,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 20 (IRVTE)
ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 21 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 22 (IRVTE)
షాషకు కొడుకులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 23 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 24 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 25 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 26 (IRVTE)
ఇక యెరోహాము కొడుకులు షంషెరై, షెహర్యా, అతల్యా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 27 (IRVTE)
యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 28 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 29 (IRVTE)
వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు. గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 30 (IRVTE)
ఇతని పెద్దకొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 31 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 32 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 33 (IRVTE)
మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 34 (IRVTE)
నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 35 (IRVTE)
యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకు మీకా పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 36 (IRVTE)
మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనే వాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 37 (IRVTE)
ఆహాజుకు యెహోయాదా పుట్టాడు. యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ. జిమ్రీకి మోజా పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 38 (IRVTE)
మోజాకి బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 39 (IRVTE)
ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 40 (IRVTE)
ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు. ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.
❮
❯