2 కొరింథీయులకు 10 : 1 (IRVTE)
పౌలు అపొస్తలత్వ సమర్థన (దేవుని నుండి) స్వయంగా పౌలు అనే నేను క్రీస్తులో ఉన్న సాత్వీకంతో, మృదుత్వంతో మీకు విన్నపం చేస్తున్నాను. మీతో ఉన్నపుడు దీనునిగా, మీతో లేనపుడు ధైర్యశాలిగా ఉన్నాను గదా!

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18