రాజులు రెండవ గ్రంథము 21 : 1 (IRVTE)
యూదా రాజైన మనష్షే
21:1-10; 2దిన 33:1-10
21:17-18; 2దిన 33:18-20
మనష్షే పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 12 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లిపేరు హెప్సిబా.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26