రాజులు రెండవ గ్రంథము 24 : 1 (IRVTE)
యెహోయాకీము రోజుల్లో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చాడు. యెహోయాకీము అతనికి లోబడి మూడు సంవత్సరాలు సేవించిన తరువాత అతని మీద తిరుగుబాటు చేశాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20