ద్వితీయోపదేశకాండమ 26 : 8 (IRVTE)
యెహోవా తన బలిష్టమైన చేతితో, తన బలప్రదర్శనతో, తీవ్రమైన భయం కలిగించే కార్యాలతో, అద్భుతమైన సూచనలతో ఐగుప్తు నుంచి మనలను బయటకు రప్పించాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19