ఎస్తేరు 5 : 1 (IRVTE)
రాజుకు ఎస్తేరు విన్నపం మూడో రోజున ఎస్తేరు రాణివస్త్రాలు ధరించుకుని రాజభవనం ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలబడింది. రాజనగరు ద్వారానికి ఎదురుగా ఉన్న ఆవరణంలో రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14