ఎజ్రా 2 : 1 (IRVTE)
బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు
2:1-70; నెహె 7:6-73
నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు.
ఎజ్రా 2 : 2 (IRVTE)
వారిలో జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా, అనేవాళ్ళు ఉన్నారు. బబులోను నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల లెక్క ఇది.
ఎజ్రా 2 : 3 (IRVTE)
పరోషు వంశం వారు 2, 172 మంది.
ఎజ్రా 2 : 4 (IRVTE)
షెఫట్య వంశం వారు 372 మంది.
ఎజ్రా 2 : 5 (IRVTE)
ఆరహు వంశం వారు 775 మంది.
ఎజ్రా 2 : 6 (IRVTE)
పహత్మోయాబు వంశం వారు యేషూవ యోవాబు వంశం వారితో కలిపి 2, 812 మంది.
ఎజ్రా 2 : 7 (IRVTE)
ఏలాము వంశం వారు 1, 254 మంది.
ఎజ్రా 2 : 8 (IRVTE)
జత్తూ వంశం వారు 945 మంది.
ఎజ్రా 2 : 9 (IRVTE)
జక్కయి వంశం వారు 760 మంది.
ఎజ్రా 2 : 10 (IRVTE)
బానీ వంశం వారు 642 మంది.
ఎజ్రా 2 : 11 (IRVTE)
బేబై వంశం వారు 643 మంది.
ఎజ్రా 2 : 12 (IRVTE)
అజ్గాదు వంశం వారు 1, 222 మంది.
ఎజ్రా 2 : 13 (IRVTE)
అదొనీకాము వంశం వారు 666 మంది.
ఎజ్రా 2 : 14 (IRVTE)
బిగ్వయి వంశం వారు 2,056 మంది.
ఎజ్రా 2 : 15 (IRVTE)
ఆదీను వంశం వారు 454 మంది.
ఎజ్రా 2 : 16 (IRVTE)
అటేరు వంశం వారు హిజ్కియాతో కలిపి 98 మంది.
ఎజ్రా 2 : 17 (IRVTE)
బెజయి వంశం వారు 323 మంది.
ఎజ్రా 2 : 18 (IRVTE)
యోరా వంశం వారు 112 మంది.
ఎజ్రా 2 : 19 (IRVTE)
హాషుము వంశం వారు 223 మంది,
ఎజ్రా 2 : 20 (IRVTE)
గిబ్బారు వంశం వారు 95 మంది.
ఎజ్రా 2 : 21 (IRVTE)
బేత్లెహేము వంశం వారు 123 మంది.
ఎజ్రా 2 : 22 (IRVTE)
నెటోపా వంశం వారు 56 మంది.
ఎజ్రా 2 : 23 (IRVTE)
అనాతోతు వంశం వారు 128 మంది.
ఎజ్రా 2 : 24 (IRVTE)
అజ్మావెతు వంశం వారు 42 మంది,
ఎజ్రా 2 : 25 (IRVTE)
కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు వంశాల వారు 743 మంది.
ఎజ్రా 2 : 26 (IRVTE)
రమా గెబ వంశం వారు 621 మంది.
ఎజ్రా 2 : 27 (IRVTE)
మిక్మషు వంశం వారు 123 మంది.
ఎజ్రా 2 : 28 (IRVTE)
బేతేలు, హాయి గ్రామం వారు 222 మంది.
ఎజ్రా 2 : 29 (IRVTE)
నెబో వంశం వారు 52 మంది.
ఎజ్రా 2 : 30 (IRVTE)
మగ్బీషు వంశం వారు 156 మంది.
ఎజ్రా 2 : 31 (IRVTE)
వేరొక ఏలాము వంశం వారు 1, 254 మంది.
ఎజ్రా 2 : 32 (IRVTE)
హారీము వంశం వారు 320 మంది.
ఎజ్రా 2 : 33 (IRVTE)
లోదు, హదీదు, ఓనో గ్రామాల వారు 725 మంది.
ఎజ్రా 2 : 34 (IRVTE)
యెరికో వంశం వారు 345 మంది.
ఎజ్రా 2 : 35 (IRVTE)
సెనాయా వంశం వారు 3, 630 మంది.
ఎజ్రా 2 : 36 (IRVTE)
యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.
ఎజ్రా 2 : 37 (IRVTE)
ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.
ఎజ్రా 2 : 38 (IRVTE)
పషూరు వంశం వారు 1, 247 మంది.
ఎజ్రా 2 : 39 (IRVTE)
హారీము వంశం వారు 1,017 మంది.
ఎజ్రా 2 : 40 (IRVTE)
లేవీయ గోత్రానికి చెందిన యేషూవ, కద్మీయేలు, హోదవ్యా, అనేవారి వంశం వారు మొత్తం 74 మంది.
ఎజ్రా 2 : 41 (IRVTE)
గాయకులైన ఆసాపు వంశం వారు 128 మంది.
ఎజ్రా 2 : 42 (IRVTE)
ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వంశం వారు 139 మంది.
ఎజ్రా 2 : 43 (IRVTE)
నెతీనీయులకు చెందిన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.
ఎజ్రా 2 : 44 (IRVTE)
కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు.
ఎజ్రా 2 : 45 (IRVTE)
లెబానా, హగాబా, అక్కూబు వంశాల వారు.
ఎజ్రా 2 : 46 (IRVTE)
హాగాబు, షల్మయి, హానాను వంశాల వారు.
ఎజ్రా 2 : 47 (IRVTE)
గిద్దేలు, గహరు, రెవాయా వంశాల వారు.
ఎజ్రా 2 : 48 (IRVTE)
రెజీను, నెకోదా, గజ్జాము వంశాల వారు.
ఎజ్రా 2 : 49 (IRVTE)
ఉజ్జా, పాసెయ, బేసాయి వంశాల వారు.
ఎజ్రా 2 : 50 (IRVTE)
అస్నా, మెహూనీము, నెపూసీము వంశాల వారు.
ఎజ్రా 2 : 51 (IRVTE)
బక్బూకు, హకూపా, హర్హూరు వంశం వారు.
ఎజ్రా 2 : 52 (IRVTE)
బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు.
ఎజ్రా 2 : 53 (IRVTE)
బర్కోసు, సీసెరా, తెమహు వంశాల వారు.
ఎజ్రా 2 : 54 (IRVTE)
నెజీయహు, హటీపా వంశాల వారు.
ఎజ్రా 2 : 55 (IRVTE)
సొలొమోను సేవకుల వారసులు, సొటయి, సోపెరెతు, పెరూదా వంశాల వారు.
ఎజ్రా 2 : 56 (IRVTE)
యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.
ఎజ్రా 2 : 57 (IRVTE)
షెఫట్య, హట్టీలు, జెబాయీముకు చెందిన పొకెరెతు, ఆమీ వంశాల వారు.
ఎజ్రా 2 : 58 (IRVTE)
నెతీనీయులు, సొలొమోను సేవకుల వారసులు మొత్తం 392 మంది,
ఎజ్రా 2 : 59 (IRVTE)
ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు.
ఎజ్రా 2 : 60 (IRVTE)
వీళ్ళు దెలాయ్యా, టోబీయా, నెకోదా వంశాలవారు. వీరు 652 మంది,
ఎజ్రా 2 : 61 (IRVTE)
ఇంకా యాజకుల వారసులైన హబాయ్యా, హాక్కోజు వంశాలవారు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమార్తెల్లో ఒకామెను పెండ్లి చేసికొన్న వారి పేర్లను బట్టి బర్జిల్లయి అనే వ్యక్తి వంశం వారు.
ఎజ్రా 2 : 62 (IRVTE)
వీరు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ వారు తమ యాజక వృత్తిలో అపవిత్రులయ్యారు కాబట్టి వారి పేర్లు కనబడలేదు.
ఎజ్రా 2 : 63 (IRVTE)
ఊరీము, తుమ్మీము ధరించుకొనే ఒక యాజకుడు నియామకం అయ్యే వరకూ దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని వారి గవర్నర్ వారికి ఆజ్ఞాపించాడు.
ఎజ్రా 2 : 64 (IRVTE)
సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు.
ఎజ్రా 2 : 65 (IRVTE)
వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు.
ఎజ్రా 2 : 66 (IRVTE)
వారి దగ్గర గుర్రాలు 736, కంచర గాడిదలు 245,
ఎజ్రా 2 : 67 (IRVTE)
ఒంటెలు 435, గాడిదలు 6, 720 ఉన్నాయి.
ఎజ్రా 2 : 68 (IRVTE)
గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు.
ఎజ్రా 2 : 69 (IRVTE)
ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2, 800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు.
ఎజ్రా 2 : 70 (IRVTE)
యాజకులు, లేవీయులు, ప్రజల్లో కొందరు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు తమ తమ పట్టణాలకు వచ్చి నివాసమున్నారు. ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాల్లో నివసించారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70