న్యాయాధిపతులు 10 : 1 (IRVTE)
తోలా అబీమెలెకు తరువాత ఇశ్శాఖారు గోత్రంవాడు, దోదో మనువడు, పువ్వా కొడుకు అయిన తోలా న్యాయాధిపతిగా నియామకం అయ్యాడు. అతడు ఎఫ్రాయిమీయుల మన్యంలో షామీరులో నివాసం ఉండేవాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18