నెహెమ్యా 7 : 1 (IRVTE)
నేను సరిహద్దు గోడలు కట్టి, తలుపులు నిలబెట్టిన తరువాత కాపలా కాసేవాళ్లను, గాయకులను, లేవీయులను నియమించాను.
నెహెమ్యా 7 : 2 (IRVTE)
తరువాత నా సహోదరుడు హనానీ, కోట అధికారి హనన్యాలకు యెరూషలేం బాధ్యతలు అప్పగించాను. హనన్యా అందరికంటే ఎక్కువగా దేవుడంటే భయం గల నమ్మకమైన వ్యక్తి.
నెహెమ్యా 7 : 3 (IRVTE)
అప్పుడు నేను “బాగా పొద్దెక్కే దాకా యెరూషలేం ద్వారాలు తెరవ వద్దు. ప్రజలంతా దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి వాటికి అడ్డగడియలు పెట్టాలి. అంతేకాక, యెరూషలేంలో నివాసముండే వారంతా తమ వంతుల ప్రకారం తమ ఇళ్ళకు ఎదురు కాపలా కాసేలా నియమించుకోవాలి” అని చెప్పాను.
నెహెమ్యా 7 : 4 (IRVTE)
తిరిగి వచ్చిన వారి జాబితా
7:6-73; ఎజ్రా 2:1-10 ఇప్పుడు పట్టణం విశాలంగా పెద్దదిగా ఉంది. జనాభా కొద్దిమందే ఉన్నారు. ఎవరూ ఇంకా ఇళ్ళు కట్టుకోలేదు.
నెహెమ్యా 7 : 5 (IRVTE)
ప్రధానులను, అధికారులను, ప్రజలను వంశాల వారీగా సమకూర్చి జనాభా లెక్క సేకరించాలని నా దేవుడు నా హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆ సమయంలో మొదట తిరిగి వచ్చిన వారి గురించి రాసిన వంశావళి ఉన్న గ్రంథం నాకు కనబడింది. అందులో రాసి ఉన్న వంశావళులు ఇవి.
నెహెమ్యా 7 : 6 (IRVTE)
బబులోను రాజు నెబుకద్నెజరు చెరలోకి తీసుకు పోగా తిరిగి యెరూషలేం, యూదా దేశంలోని తమ తమ పట్టణాలకు తిరిగి వచ్చిన జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా అనే వాళ్ళతోపాటు
నెహెమ్యా 7 : 7 (IRVTE)
తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల జనసంఖ్య యిదే.
నెహెమ్యా 7 : 9 (IRVTE)
పరోషు వంశం వారు 2, 172 మంది.
నెహెమ్యా 7 : 10 (IRVTE)
షెఫట్య వంశం వారు 372 మంది.
నెహెమ్యా 7 : 12 (IRVTE)
యేషూవ, యోవాబు వంశాల్లోని పహత్మోయాబు కుటుంబీకులు 2, 818 మంది.
నెహెమ్యా 7 : 13 (IRVTE)
ఏలాము వంశం వారు 1, 254 మంది.
నెహెమ్యా 7 : 14 (IRVTE)
జత్తూ వంశం వారు 845 మంది.
నెహెమ్యా 7 : 15 (IRVTE)
జక్కయి వంశం వారు 760 మంది.
నెహెమ్యా 7 : 16 (IRVTE)
బిన్నూయి వంశం వారు 648 మంది.
నెహెమ్యా 7 : 18 (IRVTE)
అజ్గాదు వంశం వారు 2, 322 మంది.
నెహెమ్యా 7 : 19 (IRVTE)
అదోనీకాము వంశం వారు 667 మంది.
నెహెమ్యా 7 : 20 (IRVTE)
బిగ్వయి వంశం వారు 2,067 మంది.
నెహెమ్యా 7 : 21 (IRVTE)
ఆదీను వంశం వారు 655 మంది.
నెహెమ్యా 7 : 22 (IRVTE)
హిజ్కియా బంధువైన అటేరు వంశం వారు 98 మంది.
నెహెమ్యా 7 : 23 (IRVTE)
హాషుము వంశం వారు 328 మంది.
నెహెమ్యా 7 : 24 (IRVTE)
జేజయి వంశం వారు 324 మంది.
నెహెమ్యా 7 : 25 (IRVTE)
హారీపు వంశం వారు 112 మంది.
నెహెమ్యా 7 : 26 (IRVTE)
గిబియోను వంశం వారు 95 మంది.
నెహెమ్యా 7 : 27 (IRVTE)
బేత్లెహేముకు చెందిన నెటోపా వంశం వారు 188 మంది.
నెహెమ్యా 7 : 28 (IRVTE)
అనాతోతు గ్రామం వారు 128 మంది.
నెహెమ్యా 7 : 29 (IRVTE)
బేతజ్మావెతు గ్రామం వారు 42 మంది.
నెహెమ్యా 7 : 30 (IRVTE)
కిర్యత్యారీము, కెఫీరా, బెయేరోతు గ్రామాల వారు 743 మంది.
నెహెమ్యా 7 : 31 (IRVTE)
రమా, గెబ గ్రామాల వారు 621 మంది.
నెహెమ్యా 7 : 32 (IRVTE)
మిక్మషు గ్రామం వారు 122 మంది.
నెహెమ్యా 7 : 33 (IRVTE)
బేతేలు, హాయి గ్రామాల వారు 123 మంది.
నెహెమ్యా 7 : 34 (IRVTE)
రెండవ నెబో గ్రామం వారు 52 మంది.
నెహెమ్యా 7 : 35 (IRVTE)
రెండవ ఏలాము గ్రామం వారు 1, 254 మంది.
నెహెమ్యా 7 : 36 (IRVTE)
హారిము వంశం వారు 320 మంది.
నెహెమ్యా 7 : 37 (IRVTE)
యెరికో వంశం వారు 345 మంది.
నెహెమ్యా 7 : 38 (IRVTE)
లోదు, హదీదు, ఓనో వంశాల వారు 721 మంది.
నెహెమ్యా 7 : 39 (IRVTE)
సెనాయా వంశం వారు 3, 930 మంది.
నెహెమ్యా 7 : 40 (IRVTE)
యాజకుడు యేషూవ కుటుంబీకుడైన యెదాయా వంశం వారు 973 మంది.
నెహెమ్యా 7 : 41 (IRVTE)
ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.
నెహెమ్యా 7 : 42 (IRVTE)
పషూరు వంశం వారు 1, 247 మంది.
నెహెమ్యా 7 : 43 (IRVTE)
హారిము వంశం వారు 1,017 మంది.
నెహెమ్యా 7 : 44 (IRVTE)
లేవీ గోత్రికులైన యేషూవ, హోదవ్యా, కద్మీయేలు వంశాల వారు 74 మంది.
నెహెమ్యా 7 : 45 (IRVTE)
పాటలు పాడే ఆసాపు వంశం వారు 148 మంది.
నెహెమ్యా 7 : 46 (IRVTE)
ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి వంశాల వారు 138 మంది.
నెహెమ్యా 7 : 47 (IRVTE)
నెతీనీయులైన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.
నెహెమ్యా 7 : 48 (IRVTE)
కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు.
నెహెమ్యా 7 : 49 (IRVTE)
లెబానా, హగాబా, షల్మయి వంశాల వారు.
నెహెమ్యా 7 : 50 (IRVTE)
హానాను, గిద్దేలు, గహరు వంశాల వారు.
నెహెమ్యా 7 : 51 (IRVTE)
రెవాయ, రెజీను, నెకోదా వంశాల వారు.
నెహెమ్యా 7 : 52 (IRVTE)
గజ్జాము, ఉజ్జా, పాసెయ వంశాల వారు.
నెహెమ్యా 7 : 53 (IRVTE)
బేసాయి, మెహూనీము, నెపూషేసీము వంశాల వారు.
నెహెమ్యా 7 : 54 (IRVTE)
బక్బూకు, హకూపా, హర్హూరు వంశాల వారు.
నెహెమ్యా 7 : 55 (IRVTE)
బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు.
నెహెమ్యా 7 : 57 (IRVTE)
నెజీయహు, హటీపా వంశాల వారు.
నెహెమ్యా 7 : 58 (IRVTE)
సొలొమోను సేవకుల, దాసుల వంశాల వారు, సొటయి వంశం వారు. సోపెరెతు, పెరూదా వంశాల వారు.
నెహెమ్యా 7 : 59 (IRVTE)
యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.
నెహెమ్యా 7 : 60 (IRVTE)
షెఫట్య, హట్టీలు, జెబాయీం బంధువు పొకెరెతు, ఆమోను వంశాల వారు.
నెహెమ్యా 7 : 61 (IRVTE)
దేవాలయ సేవకులందరూ, సొలొమోను దాసుల వంశాల వారు 392 మంది.
నెహెమ్యా 7 : 62 (IRVTE)
తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన గ్రామాల నుండి కొందరు వచ్చారు. కానీ వాళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలు, వంశాలు ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నట్టు రుజువులు చూపించ లేకపోయారు. వీళ్ళెవరంటే, దెలాయ్యా, టోబీయా, నెరోదా వంశాల వారు 642 మంది,
నెహెమ్యా 7 : 63 (IRVTE)
హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశాల వారు. అంటే, గిలాదీయుడు బర్జిల్లయి కూతుళ్ళలో ఒకామెను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ పేరుతో పిలువ బడిన బర్జిల్లయి వంశస్థులు, యాజక సంతానం వారు.
నెహెమ్యా 7 : 65 (IRVTE)
వారు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ అవి కనబడలేదు. కాబట్టి వారిని అపవిత్రమైన వారుగా ఎంచి యాజకుల జాబితా నుండి తొలగించారు.
నెహెమ్యా 7 : 66 (IRVTE)
ఊరీం, తుమ్మీం* ఊరీం, తుమ్మీం నిర్గమ 28:30 , ధరించగల ఒక యాజకుణ్ణి నియమించేదాకా దేవునికి ప్రతిష్టితమైన పదార్ధాలను తినకూడదని ప్రజల అధికారి వాళ్ళకు ఆదేశించాడు.
నెహెమ్యా 7 : 67 (IRVTE)
అక్కడ సమకూడిన ప్రజలంతా మొత్తం 42, 360 మంది.
నెహెమ్యా 7 : 68 (IRVTE)
వీరు కాకుండా వీరి పనివారు, పనికత్తెలు 7, 337 మంది. గాయకుల్లో స్త్రీలు, పురుషులు కలిపి 245 మంది. వారి దగ్గర 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు† 245 కంచర గాడిదలు ఈ వాక్యం అనేక హీబ్రూ పత్రాలలో కనపడదు ,
నెహెమ్యా 7 : 69 (IRVTE)
435 ఒంటెలు, 6, 720 గాడిదలు ఉన్నాయి.
నెహెమ్యా 7 : 71 (IRVTE)
వంశాల నాయకుల్లో కొందరు పని కోసం ఆర్ధిక సహాయం చేశారు. అధికారి 120 తులాల బంగారం‡ 120 తులాల బంగారం 8.5 కిలోలు బంగారం , 50 పళ్ళాలు, 530 యాజక వస్త్రాలు ఖజానాలో జమ చేశాడు.
నెహెమ్యా 7 : 72 (IRVTE)
వంశాల ప్రముఖుల్లో కొందరు 2, 400 తులాల బంగారం§ 2, 400 తులాల బంగారం 170 కిలోలు బంగారం , 14 లక్షల తులాల వెండి * 14 లక్షల తులాల వెండి 1, 200 కిలోలు వెండి ఖజానాలోకి ఇచ్చారు.
నెహెమ్యా 7 : 73 (IRVTE)
మిగతా ప్రజలు ఇచ్చినవి 2, 400 తులాల బంగారం† 2, 400 తులాల బంగారం 170 కిలోలు బంగారం , 12, 72, 720 తులాల వెండి ‡ 12, 72, 720 తులాల వెండి 1, 100 కిలోలు వెండి , 67 యాజక వస్త్రాలు. అప్పుడు యాజకులు, లేవీ గోత్రం వారు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయ సేవకులు, ప్రజల్లో కొందరు, ఇశ్రాయేలీయులంతా ఏడవ నెలకల్లా తమ తమ గ్రామాల్లో కాపురం ఉన్నారు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73