సంఖ్యాకాండము 12 : 1 (IRVTE)
మోషేకి వ్యతిరేకంగా మిర్యాము, అహరోను మోషే కూషు దేశానికి చెందిన ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. అందుకని మిర్యాము, అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16