కీర్తనల గ్రంథము 117 : 1 (IRVTE)
యెహోవాను స్తుతించండి. జాతులారా, సర్వప్రజానీకమా, ఆయనను కొనియాడండి. [QBR]
కీర్తనల గ్రంథము 117 : 2 (IRVTE)
ఎందుకంటే ఆయన నిబంధన విశ్వాస్యత మన పట్ల అధికంగా ఉంది. ఆయన నమ్మకత్వం నిరంతరం నిలిచే ఉంటుంది. యెహోవాను స్తుతించండి. [PE]

1 2

BG:

Opacity:

Color:


Size:


Font: