కీర్తనల గ్రంథము 134 : 1 (IRVTE)
యెహోవా సేవకులు, ఆయన మందిరంలో రాత్రివేళ నిలిచి సేవించే వాళ్ళంతా రండి. యెహోవాను కీర్తించండి. [QBR]
కీర్తనల గ్రంథము 134 : 2 (IRVTE)
పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను కీర్తించండి. [QBR]
కీర్తనల గ్రంథము 134 : 3 (IRVTE)
భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవా సీయోనులోనుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక. [PE]

1 2 3

BG:

Opacity:

Color:


Size:


Font: