కీర్తనల గ్రంథము 29 : 3 (IRVTE)
యెహోవా స్వరం జలాలపై వినిపిస్తూ ఉంది. మహిమగల దేవుడు ఉరుముతున్నాడు. అనేక జలాలపై యెహోవా ఉరుముతున్నాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11