కీర్తనల గ్రంథము 45 : 4 (IRVTE)
నీ విశ్వసనీయత, నీ వినయం, నీ నీతి కారణంగా నీ రాజసంతో వాహనంపై విజయోత్సవంతో బయల్దేరు. నీ కుడిచెయ్యి భయాన్ని పుట్టించే సంగతులను నీకు నేర్పుతుంది.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17