కీర్తనల గ్రంథము 7 : 1 (IRVTE)
బెన్యామీనీయుడైన కూషు గురించి యెహోవాకు దావీదు కూర్చిన సంగీతం. యెహోవా నా దేవా, నేను నీలో ఆశ్రయం పొందుతాను. నన్ను తరిమే వాళ్ళ నుంచి నన్ను రక్షించు. నన్ను విడిపించు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17