ప్రకటన గ్రంథము 6 : 1 (IRVTE)
సీళ్ళు విప్పడం: మొదటిది ఆ గొర్రెపిల్ల ఆ ఏడింటిలో మొదటి సీలు తెరవడం చూశాను. అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి గర్జిస్తున్నట్టుగా, “ఇలా రా” అనడం విన్నాను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17