దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 1 (TEV)
ఆదాము షేతు ఎనోషు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 2 (TEV)
కేయినాను మహలలేలు యెరెదు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 3 (TEV)
హనోకు మెతూషెల లెమెకు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 4 (TEV)
నోవహు షేము హాము యాపెతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 5 (TEV)
యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 6 (TEV)
గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 7 (TEV)
యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 8 (TEV)
హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 9 (TEV)
కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 10 (TEV)
కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 11 (TEV)
లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 12 (TEV)
పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 13 (TEV)
కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 14 (TEV)
యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 15 (TEV)
హివ్వీయులు అర్కీయులు సీనీయులు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 16 (TEV)
అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 17 (TEV)
షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 18 (TEV)
అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 19 (TEV)
ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 20 (TEV)
యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 21 (TEV)
హదోరమును ఊజాలును దిక్లానును
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 22 (TEV)
ఏబాలును అబీమా యేలును షేబను
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 23 (TEV)
ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 24 (TEV)
షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 25 (TEV)
సెరూగు నాహోరు తెరహు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 26 (TEV)
అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 27 (TEV)
అబ్రాహాము కుమారులు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 28 (TEV)
ఇస్సాకు ఇష్మాయేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 29 (TEV)
వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 30 (TEV)
మిష్మా దూమా మశ్శా హదదు తేమా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 31 (TEV)
యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 32 (TEV)
అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 33 (TEV)
మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 34 (TEV)
అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 35 (TEV)
ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 36 (TEV)
ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 37 (TEV)
రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 38 (TEV)
శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 39 (TEV)
లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 40 (TEV)
శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 41 (TEV)
అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 42 (TEV)
ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 43 (TEV)
ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 44 (TEV)
బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 45 (TEV)
యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 46 (TEV)
హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 47 (TEV)
హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 48 (TEV)
శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 49 (TEV)
షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి బదులుగా రాజాయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 50 (TEV)
బయల్హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 51 (TEV)
హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 52 (TEV)
అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 53 (TEV)
కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1 : 54 (TEV)
మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.
❮
❯