దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 1 (TEV)
ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 2 (TEV)
దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 3 (TEV)
యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 4 (TEV)
మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 5 (TEV)
పెరెసు కుమారులు హెస్రోను హామూలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 6 (TEV)
జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 7 (TEV)
కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 8 (TEV)
ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 9 (TEV)
హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 10 (TEV)
రాము అమీ్మనాదాబును కనెను, అమీ్మనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 11 (TEV)
నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 12 (TEV)
బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 13 (TEV)
యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 14 (TEV)
నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 15 (TEV)
ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 16 (TEV)
సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 17 (TEV)
అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 18 (TEV)
హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 19 (TEV)
అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 20 (TEV)
హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 21 (TEV)
తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 22 (TEV)
సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 23 (TEV)
మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 24 (TEV)
కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 25 (TEV)
హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠు డగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 26 (TEV)
అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 27 (TEV)
యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 28 (TEV)
ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 29 (TEV)
అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 30 (TEV)
నాదాబు కుమా రులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 31 (TEV)
అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 32 (TEV)
షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను;యెతెరు సంతానములేకుండ చనిపోయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 33 (TEV)
యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 34 (TEV)
షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 35 (TEV)
షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 36 (TEV)
అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 37 (TEV)
జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 38 (TEV)
ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 39 (TEV)
అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 40 (TEV)
ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 41 (TEV)
షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 42 (TEV)
యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 43 (TEV)
హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 44 (TEV)
షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 45 (TEV)
షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 46 (TEV)
కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 47 (TEV)
యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 48 (TEV)
కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 49 (TEV)
మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 50 (TEV)
ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 51 (TEV)
బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారే పును.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 52 (TEV)
కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 53 (TEV)
కిర్యత్యారీముకుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మా తీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయు లును ఎష్తాయులీయులును కలిగిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 54 (TEV)
శల్మా కుమారులెవ రనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 55 (TEV)
యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55

BG:

Opacity:

Color:


Size:


Font: