దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 1 (TEV)
మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు... హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 2 (TEV)
ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అష ర్యేలా అనువారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 3 (TEV)
యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 4 (TEV)
హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమీ్తయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 5 (TEV)
వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అను గ్రహించి యుండెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 6 (TEV)
వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 7 (TEV)
యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 8 (TEV)
తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 9 (TEV)
మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 10 (TEV)
మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 11 (TEV)
నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 12 (TEV)
అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 13 (TEV)
ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 14 (TEV)
ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 15 (TEV)
ఎనిమిదవది యెషయా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 16 (TEV)
తొమి్మదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 17 (TEV)
పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 18 (TEV)
పదకొండవది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 19 (TEV)
పండ్రెండవది హషబ్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 20 (TEV)
పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 21 (TEV)
పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 22 (TEV)
పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 23 (TEV)
పదునారవది హనన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 24 (TEV)
పదునేడవది యొష్బెకాషా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 25 (TEV)
పదునెనిమిదవది హనానీపేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 26 (TEV)
పందొమి్మదవది మల్లోతి పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 27 (TEV)
ఇరువదియవది ఎలీయ్యాతా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 28 (TEV)
ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 29 (TEV)
ఇరువది రెండవది గిద్దల్తీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 30 (TEV)
ఇరువది మూడవది మహజీయోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25 : 31 (TEV)
ఇరువది నాలుగవది రోమమీ్తయెజెరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
❮
❯