దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 1 (TEV)
దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు; కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 2 (TEV)
గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనీయా నాల్గవ వాడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 3 (TEV)
అబీటలు కనిన షెఫట్య అయిదవవాడు, అతని భార్యయైన ఎగ్లాకనిన ఇత్రెయాము ఆరవవాడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 4 (TEV)
ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 5 (TEV)
యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీ్మయేలు కుమార్తె యైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 6 (TEV)
ఇభారు ఎలీషామా ఎలీపేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 7 (TEV)
ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 8 (TEV)
ఉపపత్నులవలన కలిగినవారుగాక వీరందరు దావీదునకు జననమైరి; తామారు వీరికి సహోదరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 9 (TEV)
సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 10 (TEV)
అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 11 (TEV)
యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 12 (TEV)
యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 13 (TEV)
యోతామునకు ఆహాజు కుమా రుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 14 (TEV)
మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 15 (TEV)
యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 16 (TEV)
యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 17 (TEV)
యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 18 (TEV)
మల్కీ రాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 19 (TEV)
పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా; షెలోమీతు వారికి సహోదరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 20 (TEV)
హషుబా ఓహెలు బెరెక్యాహసద్యా యూషబెస్హెదు అను మరి యయిదుగురుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 21 (TEV)
హనన్యా కుమారులు పెలట్యా యెషయా, రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 22 (TEV)
షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 23 (TEV)
నెయర్యా కుమారులు ముగ్గురు. ఎల్యోయేనై హిజ్కియా అజ్రీకాము;
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3 : 24 (TEV)
ఎల్యోయేనై కుమారులు ఏడుగురు; హోదవ్యా ఎల్యాషీబు పెలాయా అక్కూబు యోహానాను దెలాయ్యా అనాని.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: