దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 1 (TEV)
లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 2 (TEV)
కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 3 (TEV)
అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 4 (TEV)
ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవ ను కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 5 (TEV)
అబీ షూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 6 (TEV)
ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 7 (TEV)
మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 8 (TEV)
అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 9 (TEV)
అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 10 (TEV)
యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 11 (TEV)
అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 12 (TEV)
అహీటూబు సాదోకును కనెను, సాదోకు షల్లూమును కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 13 (TEV)
షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 14 (TEV)
అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 15 (TEV)
యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 16 (TEV)
లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 17 (TEV)
గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 18 (TEV)
కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 19 (TEV)
మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 20 (TEV)
గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 21 (TEV)
జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 22 (TEV)
కహాతు కుమారులలో ఒకడు అమీ్మనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 23 (TEV)
అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 24 (TEV)
అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 25 (TEV)
ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 26 (TEV)
ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 27 (TEV)
నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 28 (TEV)
సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 29 (TEV)
మెరారి కుమారు లలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 30 (TEV)
ఉజ్జా కుమా రుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 31 (TEV)
నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవకొరకు దావీదు నియమించినవారు వీరే.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 32 (TEV)
సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారముయొక్క ముంగిట సంగీతసేవను ఆచరించుచుండిరి; వారు వంతులచొప్పున తమ పని చూచుకొనుచుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 33 (TEV)
ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 34 (TEV)
సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామునకు పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు తోయ హునకు పుట్టెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 35 (TEV)
తోయహు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతునకు పుట్టెను, మహతు అమాశైకి పుట్టెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 36 (TEV)
అమాశై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 37 (TEV)
జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 38 (TEV)
కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 39 (TEV)
హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 40 (TEV)
షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు,బయశేయా మల్కీయా కుమారుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 41 (TEV)
మల్కీయా యెత్నీ కుమారుడు, యెత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 42 (TEV)
అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 43 (TEV)
షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 44 (TEV)
మెరారీయులు ఎడమప్రక్కను నిలుచువారు; వారిలో ఏతాను కీషీ కుమారుడు, కీషీ అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లూకు కుమారుడు, మల్లూకు హషబ్యా కుమారుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 45 (TEV)
హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 46 (TEV)
హిల్కీయా అవీ్జు కుమారుడు, అవీ్జు బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 47 (TEV)
షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 48 (TEV)
వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిరస్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 49 (TEV)
అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపు చుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండ వలెననియు వారికి నిర్ణయమాయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 50 (TEV)
అహరోను కుమారు లలో ఎలి యాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 51 (TEV)
అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 52 (TEV)
జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 53 (TEV)
అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 54 (TEV)
అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 55 (TEV)
యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 56 (TEV)
అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 57 (TEV)
అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 58 (TEV)
హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 59 (TEV)
ఆషాను దాని గ్రామ ములు, బేత్షెమెషు దాని గ్రామములు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 60 (TEV)
మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 61 (TEV)
కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 62 (TEV)
గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థాన ములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 63 (TEV)
మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 64 (TEV)
ఈ ప్రకారముగా ఇశ్రా యేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామ ములను ఇచ్చిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 65 (TEV)
వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 66 (TEV)
కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 67 (TEV)
ఆశ్రయ పట్టణ ములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములును, గెజెరును దాని గ్రామములును,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 68 (TEV)
యొక్మె యామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 69 (TEV)
అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 70 (TEV)
మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 71 (TEV)
మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 72 (TEV)
ఇశ్శా ఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 73 (TEV)
రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 74 (TEV)
ఆషేరు గోత్రస్థాన ములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 75 (TEV)
హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 76 (TEV)
నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలి లయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్య బడెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 77 (TEV)
మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూ లూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరుదాని గ్రామములు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 78 (TEV)
యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 79 (TEV)
కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 80 (TEV)
గాదు గోత్ర స్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 81 (TEV)
హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81

BG:

Opacity:

Color:


Size:


Font: