దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 1 (TEV)
ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 2 (TEV)
తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమ శాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్యయిరువది రెండువేల ఆరువందలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 3 (TEV)
ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 4 (TEV)
వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగి యుండుటచేత వారి పితరుల యిండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు ముప్పది ఆరువేలమంది యుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 5 (TEV)
మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబది యేడువేలమంది యుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 6 (TEV)
బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 7 (TEV)
బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 8 (TEV)
బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 9 (TEV)
వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు, వీరందరును ఇరువదివేల రెండువందలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 10 (TEV)
యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 11 (TEV)
యెదీయ వేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధ మునకు పోతగిన పరాక్రమ శాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 12 (TEV)
షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 13 (TEV)
నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 14 (TEV)
మనష్షే కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను, అది గిలాదు నకు పెద్దయైన మాకీరును కూడ కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 15 (TEV)
మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 16 (TEV)
మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరుపెట్టెను, ఇతని సహోదరుని పేరు పెరెషు, అతని కుమారులు ఊలాము రాకెము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 17 (TEV)
ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 18 (TEV)
మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీయెజెరును మహలాను కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 19 (TEV)
షెమీదా కుమారులు అహెయాను షెకెము లికీ అనీయాము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 20 (TEV)
ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 21 (TEV)
తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు పుట్టిరి; వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టు కొనిపోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 22 (TEV)
వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించు చుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 23 (TEV)
తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి యొక కుమారుని కనెను;తన యింటికి కీడు కలిగి నందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 24 (TEV)
అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్‌ హోరోనును దక్షిణపు బేత్‌ హోరోనును ఉజ్జెన్‌ షెయెరాను కట్టించెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 25 (TEV)
వాని కుమారులు రెపహు రెషెపు; రెపహు కుమా రుడు తెలహు, తెలహు కుమారుడు తహను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 26 (TEV)
తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 27 (TEV)
ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 28 (TEV)
వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 29 (TEV)
మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామ ములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను, ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 30 (TEV)
ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 31 (TEV)
బెరీయా కుమారులు హెబెరు మల్కీయేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 32 (TEV)
హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 33 (TEV)
యప్లేటు కుమారు లెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 34 (TEV)
షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 35 (TEV)
వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 36 (TEV)
జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 37 (TEV)
బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 38 (TEV)
ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 39 (TEV)
ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7 : 40 (TEV)
ఆషేరు సంతతివారైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలును ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునై యుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:


Size:


Font: