సమూయేలు మొదటి గ్రంథము 29 : 11 (TEV)
కావున దావీదును అతని జనులును ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి; ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11