సమూయేలు మొదటి గ్రంథము 7 : 1 (TEV)
అంతట కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మంద సమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17