దినవృత్తాంతములు రెండవ గ్రంథము 1 : 17 (TEV)
వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17