అపొస్తలుల కార్యములు 6 : 15 (TEV)
సభలో కూర్చున్న వారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15