ప్రసంగి 9 : 16 (TEV)
కాగా నేనిట్లను కొంటిని-బలముకంటె జ్ఞానము శ్రేష్ఠమేగాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18