యెహెజ్కేలు 6 : 10 (TEV)
నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు; ఈ కీడు వారికి చేసెదనని నేను చెప్పినమాట వ్యర్థము కాదు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14