హెబ్రీయులకు 3 : 1 (TEV)
ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19