యెషయా గ్రంథము 34 : 1 (TEV)
రాష్ట్రములారా, నాయొద్దకు వచ్చి వినుడి జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17