యెషయా గ్రంథము 35 : 10 (TEV)
వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.

1 2 3 4 5 6 7 8 9 10