కీర్తనల గ్రంథము 117 : 1 (TEV)
యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది....... ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.
కీర్తనల గ్రంథము 117 : 2 (TEV)
కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతిం చుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.

1 2

BG:

Opacity:

Color:


Size:


Font: