కీర్తనల గ్రంథము 123 : 1 (TEV)
ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.
కీర్తనల గ్రంథము 123 : 2 (TEV)
దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచు నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.
కీర్తనల గ్రంథము 123 : 3 (TEV)
యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతివిు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి.
కీర్తనల గ్రంథము 123 : 4 (TEV)
మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము.

1 2 3 4

BG:

Opacity:

Color:


Size:


Font: