కీర్తనల గ్రంథము 125 : 1 (TEV)
యెహోవాయందు నమి్మక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
కీర్తనల గ్రంథము 125 : 2 (TEV)
యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.
కీర్తనల గ్రంథము 125 : 3 (TEV)
నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాప కుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు.
కీర్తనల గ్రంథము 125 : 4 (TEV)
యెహోవా, మంచివారికి మేలు చేయుము యథార్థహృదయులకు మేలు చేయుము.
కీర్తనల గ్రంథము 125 : 5 (TEV)
తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని పాపముచేయువారితో కూడ యెహోవాకొనిపోవును ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.

1 2 3 4 5

BG:

Opacity:

Color:


Size:


Font: