కీర్తనల గ్రంథము 13 : 1 (TEV)
యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా?నాకెంతకాలము విముఖుడవై యుందువు?
కీర్తనల గ్రంథము 13 : 2 (TEV)
ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?
కీర్తనల గ్రంథము 13 : 3 (TEV)
యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
కీర్తనల గ్రంథము 13 : 4 (TEV)
నేను మరణనిద్ర నొందకుండనువాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండనునేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండనునా కన్నులకు వెలుగిమ్ము.
కీర్తనల గ్రంథము 13 : 5 (TEV)
నేనైతే నీ కృపయందు నమి్మక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నదియెహోవా
కీర్తనల గ్రంథము 13 : 6 (TEV)
నాకు మహోపకారములు చేసియున్నాడునేను ఆయనను కీర్తించెదను.

1 2 3 4 5 6

BG:

Opacity:

Color:


Size:


Font: