కీర్తనల గ్రంథము 134 : 1 (TEV)
యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార లారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
కీర్తనల గ్రంథము 134 : 2 (TEV)
పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను తించుడి.
కీర్తనల గ్రంథము 134 : 3 (TEV)
భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.

1 2 3

BG:

Opacity:

Color:


Size:


Font: