కీర్తనల గ్రంథము 17 : 15 (TEV)
నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతోనా ఆశను తీర్చుకొందును.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15