కీర్తనల గ్రంథము 17 : 1 (TEV)
యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱ నంగీకరించుమునా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవులనుండి వచ్చునదికాదు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15