కీర్తనల గ్రంథము 45 : 1 (TEV)
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజునుగూర్చి రచించినదానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె నున్నది.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17